Thursday 12 March 2015

'Very' Abusive Usage - Candy #5

ఇప్పుడొక abusive usage గురించి తెలుసుకుందాం. ఇది ఎక్కువగా దక్షిణాది వారిలో, ముఖ్యంగా తెలుగువారిలో కనిపించే usage. ఒక్కసారి మీరు పొరిగింటినుండి(neighborhood) గనుక తెలిగింటి భాషను observe చేసినట్లైతే ఈ క్రింది అలవాటును తరచుగా తెలుగువారు వాడటం గమనించవచ్చును.

సాధారణంగా తెలుగులో విశేషాణాలను ఉపయోగించినప్పుడు వస్తు గుణాన్ని తత్వాన్ని మరింత ఉన్నతిగా (Exaggerate) చేసి చెప్పే ఉద్దేశ్యంలో పదాన్ని గట్టిగా వత్తి పలకడం కనిపిస్తుంది. ఉదాహరణకు 'పేద్ద గాలి వాన ', బాఘా , చ్చాలా గొప్పగా, లెఖ్ఖలేనన్ని etc.  మరి దీని ప్రభావమో ఏమో, ఇంగ్లీషులో కూడా ఇటువంటి విశేషణాలను వాడేటప్పుడు విశేషణానికి విశేషమైన పదాలు జోడించడం చూడవచ్చు. ఐతే ఇక్కడ పదాన్ని వత్తి పలుకకపోయినా 'very' లాంటి పదాలు వాడి పద తీవ్రతను పెంచడానికి ప్రయత్నిస్తారు. For example,
Very beautiful - ఇక్కడ బాగా అందంగా ఉంది అని చెప్పాలని ఉద్దేశ్యం, దీని బదులు Exquisite వాడొచ్చు.
Very angry - బాగా కోపంగా ఉందని చెప్పే సందర్భమిది. ఇక్కడ Furious అని వాడొచ్చు.

ఈ మధ్య ఒకరివద్ద ఈ క్రింది usage విని ఈ పోస్ట్ మొదలుపెట్టాను. అది ఎంత ఎబ్బెట్టుగా ఉందో మీరే గమనించవచ్చు.
"ఇవ్వాళ బాగా వర్షం పడుతుంది అని చెప్పడానికి Today, it is raining very heavily అని వాడాడు. It's heavy rain today అనే వాడుక పరిస్తితిని చక్కగా వివరిస్తుంది. "very"తో వాక్యాన్ని భ్రష్టు  పట్టించాల్సిన అవసరం లేదిక్కడ.

ప్రస్తుతానికి ఈ క్రింది పదాలను నేర్చుకొని మీ పదకోశాన్ని పెంచుకోవడమే కాకుండా abusiveness ని దూరం చేసుకోండి.
Very afraid - Terrified
Very angry - Furious
Very bad - Atrocious
Very beautiful - Exquisite
Very big - Immense
Very bright - Dazzling
Very capable - Accomplished
Very clean - Spotless
Very clever - Brilliant
Very cold - Freezing
Very conventional - Conservative
Very dirty - Squalid
Very dry - Parched
Very eager - Keen
Very fast - Quick
Very fierce - Ferocious
Very good - Superb
Very happy - jubilant
Very hot - Scalding
Very hungry - Ravenous 
Very large - Colossal
Very lively - Vivacious
Very loved - Adored
Very neat - Immaculate 
Very old - Ancient
Very poor - Destitute
Very pretty - beautiful
Very quiet - Silent
Very risky - Perilous
Very roomy - Spacious
Very rude- Vulgar
Very serious - Solemn
Very small - Tiny
Very strong - Unyielding
Very stupid - Idiotic
Very tasty - Delicious
Very thin - Gaunt
Very tired - Exhausted
Very ugly- Hideous
Very valuable - Precious
Very weak - Feeble
Very wet - Soaked
Very wicked - Villainous
Very wise - Sagacious
Very worried - Anxious


No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...

Get PDF Version